సెర్చ్ చేయడం కోసం సురక్షితమైన మార్గం.
మా సైబర్ సెక్యూరిటీలో అడ్వాన్స్మెంట్లు
సురక్షిత బ్రౌజింగ్,
మీ పరికరంతో పాటు
5 బిలియన్ల పరికరాలను సంరక్షిస్తుంది.
Google Play Protect
ప్రతిరోజూ
100 బిలియన్ల యాప్‌లను స్కాన్ చేస్తుంది.
Gmail ప్రతిరోజూ 100
మిలియన్లకు పైగా ఫిషింగ్ ప్రయత్నాలను
బ్లాక్ చేస్తుంది.
-
సురక్షిత బ్రౌజింగ్,
మీ పరికరంతో పాటు
5 బిలియన్ల పరికరాలను సంరక్షిస్తుంది. -
Google Play Protect
ప్రతిరోజూ
100 బిలియన్ల యాప్‌లను స్కాన్ చేస్తుంది. -
Gmail ప్రతిరోజూ 100
మిలియన్లకు పైగా ఫిషింగ్ ప్రయత్నాలను
బ్లాక్ చేస్తుంది.
మేము కంట్రోల్ మీ చేతుల్లో ఉంచే
గోప్యతా టూల్స్‌ను నిర్మిస్తాము.
గోప్యతా టూల్స్‌ను నిర్మిస్తాము.
-
సులభంగా ఉపయోగించగల గోప్యత, అలాగే సెక్యూరిటీ సెట్టింగ్‌లు ఒకే చోట అందుబాటులో ఉంటాయి.
-
దాన్ని ఆన్ చేయండి. అలాగే ఆఫ్ చేయండి. మీ ఖాతాలోకి ఏ డేటా సేవ్ కావాలి అనే దానికి సంబంధించిన కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది.
-
ఒక ఐటెమ్‌ను మీరు సెర్చ్ చేయగలిగితే, బ్రౌజ్ చేయగలిగితే, లేదా చూడగలిగితే, దాన్ని మీరు మీ ఖాతా నుండి తొలగించగలరు.
సహాయాన్ని పొందాలనుకుంటున్నారా?
చెకప్‌ను నిర్వహించండి.
చెకప్‌ను నిర్వహించండి.
సెక్యూరిటీ చెకప్
మీ సెక్యూరిటీని బలోపేతం చేసుకోండి
మీ Google ఖాతా సెక్యూరిటీని మెరుగుపరచడానికి, వ్యక్తిగతీకరించిన సిఫార్సులను పొందండి.
గోప్యతా చెకప్
మీ గోప్యతను కంట్రోల్ చేయండి
మేము మీకు ముఖ్యమైన గోప్యతా సెట్టింగ్‌లను దశల వారీగా వివరిస్తాము, తద్వారా మీకు తగిన సెట్టింగ్‌లను మీరు ఎంచుకోవచ్చు.
ఆన్లైన్లో అందరినీ సురక్షితంగా ఉంచడంలో
Google ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.
Google ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.
మా ప్రోడక్ట్లలో
Googleకు సంబంధించిన అన్ని ప్రోడక్ట్లలో మీ భద్రత ఎలా రక్షించబడుతుందో తెలుసుకోండి.
సెక్యూరిటీ, గోప్యత
Google మీ ప్రైవేట్ సమాచారాన్ని ఎలా రక్షిస్తుందో అలాగే మీకు కంట్రోల్‌ను ఎలా ఇస్తుందో అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
ఫ్యామిలీ భద్రత
ఆన్లైన్లో మీ ఫ్యామిలీకి ఏది సరైనది అనేది మేనేజ్ చేయడానికి Google మీకు ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.
సైబర్ సెక్యూరిటీ అడ్వాన్స్మెంట్లు
ప్రపంచంలోని అందరికంటే ఎక్కువ మందిని ఆన్లైన్లో, మేము సురక్షితంగా ఎలా ఉంచుతామో తెలుసుకోండి.
-
మా ప్రోడక్ట్లలోGoogleకు సంబంధించిన అన్ని ప్రోడక్ట్లలో మీ భద్రత ఎలా రక్షించబడుతుందో తెలుసుకోండి.
-
సెక్యూరిటీ, గోప్యతGoogle మీ ప్రైవేట్ సమాచారాన్ని ఎలా రక్షిస్తుందో అలాగే మీకు కంట్రోల్‌ను ఎలా ఇస్తుందో అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
-
ఫ్యామిలీ భద్రతఆన్లైన్లో మీ ఫ్యామిలీకి ఏది సరైనది అనేది మేనేజ్ చేయడానికి Google మీకు ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.
-
సైబర్ సెక్యూరిటీ అడ్వాన్స్మెంట్లుప్రపంచంలోని అందరికంటే ఎక్కువ మందిని ఆన్లైన్లో, మేము సురక్షితంగా ఎలా ఉంచుతామో తెలుసుకోండి.