ప్రతి Google ప్రోడక్ట్
భద్రత కోసం డిజైన్ చేయబడింది.

ప్రతి రోజు, కోట్ల మంది వ్యక్తులు విశ్వసనీయ సమాచారాన్ని కనుగొనడానికి, వారి గమ్యస్థానానికి చేరుకోవడానికి, ప్రియమైన వారితో కనెక్ట్ అవ్వడానికి, ఇంకా మరిన్నింటి కోసం Googleను ఉపయోగిస్తారు. మీరు మా ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను ఉపయోగించేటప్పుడు, మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా భద్రంగా, ఇంకా సురక్షితంగా ఉంచవలసిన బాధ్యత మా మీద ఉంటుంది.

ప్రోడక్ట్‌లను అన్వేషించండి

మీ ప్రైవేట్ సమాచారాన్ని
సురక్షితంగా ఉంచే
ఇమెయిల్.
Gmailను ఫీచర్ చేస్తున్న ల్యాప్‌టాప్, ఫోన్
మీ సెక్యూరిటీ కోసం ఎప్పుడూ
ఆలోచించాల్సిన అవసరం లేదు.
Chromeను ఫీచర్ చేస్తున్న ల్యాప్‌టాప్, ఫోన్
ప్రపంచాన్ని అన్వేషించండి,
మీ గోప్యతను కంట్రోల్ చేయండి.
Mapsను ఫీచర్ చేస్తున్న ఫోన్
మీ YouTube అనుభవం
మీ కంట్రోల్‌లో ఉంటుంది.
YouTubeను ఫీచర్ చేస్తున్న ల్యాప్‌టాప్, ఫోన్
Google Photos, జీవితంలోని జ్ఞాపకాల కోసం
సురక్షితమైన చోటు.
Photosను ఫీచర్ చేస్తున్న ల్యాప్‌టాప్, ఫోన్
మీ డిజిటల్ లైఫ్‌ను,
Pixel సురక్షితంగా ఉంచుతుంది.
Android పరికరం
Google Assistant,
గోప్యత కోసం డిజైన్ చేయబడింది.
Ok Googleను ఫీచర్ చేస్తున్న Google Home, ల్యాప్‌టాప్, ఫోన్
ఈ ప్లాట్‌ఫామ్
సంరక్షించడానికి డిజైన్ చేయబడింది.
Android పరికరాలు
ప్రతి రోజు పేమెంట్ చేయడానికి
మరింత సురక్షితమైన మార్గం.
GPayని ఫీచర్ చేస్తున్న ఫోన్
మీటింగ్‌లో పాల్గొనడానికి మరింత సురక్షితమైన మార్గం - Meet.
Meetను ఫీచర్ చేస్తున్న ల్యాప్‌టాప్, ఫోన్
ప్రైవేట్ వర్చువల్ హోమ్ అంటే
ఉపయోగకరమైన వర్చువల్ హోమ్.
Google Nest, Google Home
మేము మిమ్మల్ని ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచే
మరిన్ని మార్గాలను అన్వేషించండి.