ప్రతి రోజు పేమెంట్ చేయడానికి మరింత సురక్షితమైన మార్గం.
ప్రతి పేమెంట్‌కు ముందు, పేమెంట్ చేస్తున్న సమయంలో, అలాగే పేమెంట్ చేసిన తర్వాత మిమ్మల్ని రక్షించడానికి సెక్యూరిటీ రూపొందించబడింది, మీ కార్డ్‌ను స్వైప్ చేయడం లేదా డబ్బును చెల్లించడం కంటే Google Payను ఉపయోగించడం సురక్షితం.
మీ పేమెంట్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచండి
మీ పేమెంట్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచండి
మీ పేమెంట్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడం కోసం -మీరు పేమెంట్ చేయడం కోసం ట్యాప్ చేసినప్పుడు, Google Pay, మీ అసలు కార్డ్ నంబర్‌కు బదులుగా ఒక వర్చువల్ ఖాతా నంబర్‌ను వ్యాపారికి పంపుతుంది.
మీరు చెల్లించే ముందు బిల్ట్-ఇన్ రక్షణ
మీరు చెల్లించే ముందు బిల్ట్-ఇన్ రక్షణ
Google Payతో అదనపు సెక్యూరిటీ లేయర్‌ను జోడించడానికి స్క్రీన్ లాక్‌ను సెటప్ చేయండి. మీరు పేమెంట్ చేయడం కోసం ట్యాప్ చేయడానికి ముందు మీరు మీ పరికరాన్ని వ్యక్తిగత పిన్, * ఆకృతి లేదా వేలిముద్రతో అన్‌లాక్ చేయాలి - కాబట్టి మీ కొనుగోళ్లు మరింత రక్షించబడతాయి.
*అన్‌లాక్ అవసరాలు దేశం వారీగా మారుతాయి.
మీ ఫోన్‌ను ఎక్కడి నుండైనా లాక్ చేయండి
మీ ఫోన్‌ను ఎక్కడి నుండైనా లాక్ చేయండి
మీ ఫోన్ ఎప్పుడైనా పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా, దాన్ని రిమోట్ విధానంలో లాక్ చేయడానికి, మీ Google ఖాతా నుండి లాగ్ అవుట్ చేయడానికి లేదా మీ డేటాను ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి మీరు Google Find My Deviceను ఉపయోగించవచ్చు. ఇది మీ పేమెంట్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది.
అత్యంత అధునాతనమైన సెక్యూరిటీ
అత్యంత అధునాతనమైన సెక్యూరిటీ
మీ Google ఖాతాకు సేవ్ చేసిన పేమెంట్ ఆప్షన్లు Googleకు చెందిన ప్రైవేట్ సర్వర్లలో సురక్షితంగా స్టోర్ చేయబడతాయి. మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసేటప్పుడు, బదిలీ జరిగే సమయంలో మీ పేమెంట్ సురక్షితంగా ఉండేలా చూడటానికి, Google Pay మీ డేటాను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది.
మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికీ విక్రయించము
మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ విక్రయించము. మీరు Google Payతో పేమెంట్ చేసినప్పుడు, మీ వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీలకు విక్రయించబడదు.