సెర్చ్ చేయడం కోసం సురక్షితమైన మార్గం.

మీ గోప్యతను రక్షించడం
అనేది ప్రపంచంలోని
అత్యంత అధునాతన సెక్యూరిటీ
తో మొదలవుతుంది.
మరింత తెలుసుకోండి
మేము కంట్రోల్ మీ చేతుల్లో ఉంచే
గోప్యతా టూల్స్‌ను నిర్మిస్తాము.
సహాయాన్ని పొందాలనుకుంటున్నారా?
చెకప్‌ను నిర్వహించండి.

సెక్యూరిటీ చెకప్

మీ సెక్యూరిటీని బలోపేతం చేసుకోండి

మీ Google ఖాతా సెక్యూరిటీని మెరుగుపరచడానికి, వ్యక్తిగతీకరించిన సిఫార్సులను పొందండి.

గోప్యతా చెకప్

మీ గోప్యతను కంట్రోల్ చేయండి

మేము మీకు ముఖ్యమైన గోప్యతా సెట్టింగ్‌లను దశల వారీగా వివరిస్తాము, తద్వారా మీకు తగిన సెట్టింగ్‌లను మీరు ఎంచుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో అందరినీ సురక్షితంగా ఉంచడంలో
Google ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.